ఢిల్లీ వీధుల్లో విద్యార్థులపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారని రాహుల్ గాంధీ అన్నారు. పెల్లెట్ గన్ తగిలి ఓ యువకుడు కన్ను కోల్పోయాడని, పెల్లెట్ గన్ తగిలి గాయమైనట్లు ఎయిమ్స్ సర్టిఫికెట్ కూడా చూసినట్లు ఆయన పేర్కొన్నారు. ముళ్ల లాఠీలతో మహిళలు, మైనర్లపై దాడులు చేశారని, విద్యార్థులను కొట్టిన సివిల్ డ్రస్సులో ఉన్నవారు ఎవరనేది తేలాలని వ్యాఖ్యానించారు.
వార్తలు
పోలీసులు దారుణంగా ప్రవర్తించారు: రాహుల్


