MNCL: జిల్లాలో హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కలెక్టరెట్‌లో జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. హెచ్ఐవి నియంత్రణ చర్యలను మరింత పటిష్టం చేసి, జిల్లాలో స్క్రీనింగ్ సేవలను విస్తృత స్థాయిలో నిర్వహించాలని తెలిపారు.
వార్తలు
'HIV నివారణకు సమన్వయంతో పని చేయాలి'


