కరీంనగర్‌లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మేయర్ కొలగాని శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో నాలాలను పరిశీలించి, డ్రైనేజీ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా 24 గంటలూ అందుబాటులో ఉండాలని, బాధితులు అత్యవసర సహాయానికి మున్సిపల్ కాల్‌సెంటర్‌ను సంప్రదించాలని సూచించారు.
వార్తలు
వర్షం తీవ్రం.. అధికారులు అప్రమత్తం..!


