హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లా పీఎస్ హెచ్ఎంల కమిటీ ఎన్నిక

ADB: జిల్లా ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సంఘం (పీఎస్ హెచ్‌ఎం) నూతన కమిటీ బుధవారం ఎన్నికైంది. జిల్లా కేంద్రంలోని గజిటెడ్ నెంబర్ (2) పాఠశాలలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జ్యోతి అడహక్ కమిటీ ప్రతినిధులు సుభాష్, గోవింద్‌ల సమక్షంలో ఈ ఎన్నిక నిర్వహించారు. సంఘం నూతన జిల్లా అధ్యక్షుడిగా ధన్నూర్ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం రావుల శంకర్ ఎన్నికయ్యారు.