E20 పెట్రోల్ వాడకంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో స్పష్టతనిచ్చారు. E20 పెట్రోల్‌తో నడిచే వాహనాల్లో ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని ఆయన తెలిపారు. పాత వాహనాల్లో ఈ ఇంధనాన్ని వాడేందుకు ఇంజిన్ మార్పులు చేయాల్సిన అవసరం లేదన్నారు. కేవలం BS-3 వాహనాల్లో మాత్రం E20 పెట్రోల్ వాడితే కొన్ని రబ్బర్ భాగాలు, గాస్కెట్స్‌ను మార్చుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
వార్తలు
E20 పెట్రోల్‌తో సమస్యలు లేవు: గడ్కరీ


