సీజేపీ నిరసనలపై చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి సమర్థించుకున్నారు. అసభ్య ప్రవర్తనను సమాజం అంగీకరించకూడదు.. వ్యక్తిగత స్వేచ్ఛకు కూడా హద్దులు ఉంటాయని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను మీడియానే హైలెట్ చేస్తోందని అన్నారు.
వార్తలు
నా వ్యాఖ్యలను మీడియానే హైలెట్ చేస్తోంది: కంగనా


