ASF: జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పంచాయతీరాజ్, తాగునీరు, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక, వి.బి.జి. రామ్‌జీ పనులపై సమీక్షించారు.
వార్తలు
'అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలి'


