SRCL: వేములవాడ మండలం తిప్పాపురం బస్టాండ్ సుందరీకరణ పనులకు రూ.1.60 కోట్లతో గురువారం ఉదయం 10 గంటలకు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, అట్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు కోరారు.
వార్తలు
తిప్పాపురంలో రేపు అభివృద్ధి పనులకు శంకుస్థాపన


