VZM: ప్రతీ ఇంటికి కూటమి సర్కారు సుపరిపాలన అందించిందని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు అన్నారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల ప్రగతిని చాటుతూ చీపురుపల్లిలో "సుపరిపాలన-రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమం" ఇంటి ఇంటి కార్యక్రమాన్ని ఆయన బుధవారం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలకు రెండేళ్ళ ప్రగతిని వివరించారు.
వార్తలు
'ప్రతీ ఇంటికి కూటమి సుపరిపాలన'


