SS: ధర్మవరం శాఖా గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ వడ్డే వెంకట్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి మౌలిక వసతులు అడిగి తెలుసుకున్నారు. పోటీ పరీక్షల అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. రికార్డుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు.
వార్తలు
గ్రంథాలయంలో ఆకస్మిక తనిఖీలు


