AKP: ఈ ఖరీఫ్ సీజన్‌లో వరి సాగు చేసే రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని వ్యవసాయ శాఖ ఏడీ ఉమా ప్రసాద్, ఏవో సరోజినీ సూచించారు. ఈ మేరకు స్థానిక రైతు సేవా కేంద్రంలో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. వరి పంటకు ఎకరానికి రూ. 84 వచ్చే నెల 15వ తేదీలోగా చెల్లించాలన్నారు.
వార్తలు
'రైతులు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి'


