హైదరాబాద్: 28°C
వార్తలు

ఏఎస్ఐ వెంకటేశ్వర్లుకు ఎస్సైగా పదోన్నతి

జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు ఎస్ఐగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వెంకటేశ్వర్లుకు ఎస్సై హోదాకు సంబంధించిన స్టార్ చిహ్నాన్ని అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. పదోన్నతితో బాధ్యతలు మరింత పెరుగుతాయని, క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు.