హైదరాబాద్: 28°C
వార్తలు

అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ

ADB: ఇంద్రవెల్లి మండలంలోని KGBV పాఠశాలలో రూ.39.15 లక్షలతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ భూమి పూజ చేశారు. ముందుగా టెంకాయ కొట్టి పనులు ప్రారంభించారు. విద్యా వ్యవస్త బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందని, విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని గుర్తించి, ఉన్నత చదువులు చదువుతూ గొప్ప స్థాయికి చేరుకోవాలన్నారు.