BHNG: వలిగొండ నుంచి మల్లేపల్లి మీదుగా వెలువర్తి వరకు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని ప్రయాణికులకు ప్రమాదకరంగా మారింది. గుంతల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. గౌరవనీయులైన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి స్పందించి వెంటనే రహదారి మరమ్మతు పనులు చేపట్టి, ప్రజల ఇబ్బందులను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
వార్తలు
VIDEO: దయనీయ స్థితిలో మల్లేపల్లి–వెలువర్తి రహదారి


