పార్లమెంట్ ఉభయసభల్లో కీలక బిల్లులు ఆమోదం పొందాయి. లోక్‌సభలో కీలకమైన యాంటీ పేపర్ లీక్ బిల్లు ఆమోదం పొందగా, రాజ్యసభలో వందేమాతరానికి చట్టపరమైన రక్షణ కల్పించే బిల్లుకు ఆమోదముద్ర పడింది. ఈ కీలక బిల్లులు ఆమోదం తర్వాత పార్లమెంట్ ఉభయసభలను రేపటికి వాయిదా వేశారు.
వార్తలు
ఉభయ సభలు రేపటికి వాయిదా


