జాతీయ గేయం వందేమాతరంకు చట్టపరమైన రక్షణ కల్పించే బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ జూలై 24న బిల్లును ప్రవేశపెట్టారు. వందేమాతరాన్ని అవమానించడం లేదా ఆలపిస్తున్నప్పుడు ఆటంకం కలిగించడం నేరంగా పరిగణించనున్నారు. ఈ మేరకు ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ చట్టం–1971లో సవరణలు చేసి, జనగణమనకు ఉన్న రక్షణనే వందేమాతరానికీ వర్తింపజేయనున్నారు.
వార్తలు
'వందేమాతరం'పై బిల్లును ఆమోదించిన రాజ్యసభ


