కోనసీమ: రామచంద్రపురం పట్టణంలోని 1, 2, 7, 28 వార్డుల్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కూటమి నాయకులతో కలిసి బుధవారం ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. గత రెండేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల విశ్వాసమే ప్రభుత్వానికి అతిపెద్ద బలమని మంత్రి సుభాష్ పేర్కొన్నారు.
వార్తలు
'ప్రజల విశ్వాసమే ప్రభుత్వానికి అతిపెద్ద బలం'


