కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ కొట్టిపారేశారు. కాల్పుల ఆదేశాలను మంత్రి ఇవ్వరని, మేజిస్ట్రేట్ ఇస్తారని ఆయన స్పష్టం చేశారు. అసలు అక్కడ ఎలాంటి కాల్పులు జరగలేదని, కేవలం బాష్పవాయువు మాత్రమే ప్రయోగించారని తెలిపారు. కాల్పులే జరగనప్పుడు మంత్రి ఆదేశాలు ఇచ్చారనడంలో ఎలాంటి అర్థం లేదని పేర్కొన్నారు.
వార్తలు
విద్యార్థులపై కాల్పులు జరగలేదు: జితేంద్ర సింగ్


