హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే!

KKD: ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ బుధవారం "సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర" కిట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నూతన బ్యాగులు, షూస్, బెల్ట్లు, యూనిఫాంలను అందజేశారు. కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.