హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిభ

SRPT: కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు నరేష్ చారి గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఈరోజు అంగుళం సుద్ద ముక్కపై అద్భుతమైన సూక్ష్మ కళాకృతిని రూపొందించారు. తన ప్రత్యేక ప్రతిభతో గురువుల పట్ల కృతజ్ఞత, గౌరవాన్ని ప్రతిబింబించేలా ఈ కళాకృతిని తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రోత్సహిస్తే సూక్ష్మ కళలో రాణిస్తానన్నారు.