NLR: పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని కోరుతూ ఆత్మకూరు ప్రాంత రైతు సంఘం నాయకులు ఆర్డీవో బి. పావనికి వినతిపత్రం అందజేశారు. పొగాకు బోర్డులో జరుగుతున్న అన్యాయంపై స్పందించిన ఆమె, వేలం కేంద్రాన్ని సందర్శించి అధికారులతో, రైతులతో మాట్లాడి వాస్తవ పరిస్థితిని ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇచ్చారు.
వార్తలు
పొగాకు రైతుల బాధలపై ఆర్డీవోకు వినతిపత్రం


