BHNG: మోత్కూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ల సమావేశంలో MLA మందుల సామేలు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. గత ప్రభుత్వం దళితుల ఖాతాల్లో రూ.3 లక్షలు జమ చేసినట్లు చూపించి కాంగ్రెస్‌ను ఓడించాలని ప్రయత్నించిందని ఆరోపించారు. దీనిపై ఇంఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో చర్చిస్తానని చెప్పారు. మోత్కూర్ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు.
వార్తలు
మోత్కూర్ దళిత బంధుపై ఎమ్మెల్యే ఆరోపణ


