అమిత్ షా ఆదేశాలతోనే పోలీసులు విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించారని రాహుల్ గాంధీ లోక్‌సభలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాహుల్ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆధారాలు లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే కుదరదని వ్యాఖ్యానించారు.
వార్తలు
రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: కిరణ్ రిజిజు


