హైదరాబాద్: 28°C
వార్తలు

'మెగా డీఎస్సీపై జగన్ కుట్రలు'

SS:మెగా డీఎస్సీని అడ్డుకోడానికి జగన్ ఎన్నో కుట్రలు పన్నారని మంత్రి ఎస్.సవిత పేర్కొన్నారు. పెనుకొండలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా ఉండేలా మొదటి కోర్టులో కేసులు వేశారని, ఇప్పుడు అక్రమాలు జరిగాయని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మెగా డీఎస్సీ గురించి జగన్‌కు మాట్లాడే నైతిక హక్కు  లేదన్నారు.