ATP: గుంతకల్లులోని 11 వ వార్డులో రూ. 30 లక్షల నిధులతో బుధవారం సిసి రోడ్డు నిర్మాణానికి టిడిపి నాయకులు భూమి పూజ చేశారు. టిడిపి మండల ఇన్చార్జి నారాయణస్వామి మాట్లాడుతూ.. రెండేళ్ల కూటమి పాలనలో ఇప్పటివరకు గుంతకల్లులో రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని వారు పేర్కొన్నారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.
వార్తలు
ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం


