SS: హిందూపురం ప్రత్యేక కోర్టు చెక్‌బౌన్స్ కేసులో డాక్టర్ మధుకర్‌రెడ్డికి ఆరు నెలల జైలుశిక్ష విధించింది. రూ.5 లక్షల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది. జరిమానా చెల్లించకపోతే మరో రెండు నెలల జైలుశిక్ష ఉంటుందని కోర్టు తెలిపింది. అనంతరం సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ పిటిషన్‌ను కోర్టు అనుమతించడంతో మధుకర్‌రెడ్డి విడుదలయ్యారు.
వార్తలు
హిందూపురంలో చెక్‌బౌన్స్ కేసులో జైలుశిక్ష


