హైదరాబాద్: 28°C
వార్తలు

మరోసారి లోక్‌సభ వాయిదా

కేంద్రహోంమంత్రి అమిత్ షాపై ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు రాహుల్ గాంధీ మైక్ కట్ చేశారని కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.