హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యాశాఖను RSS నడిపిస్తోంది: రాహుల్

దేశంలో విద్యావ్యవస్థ క్రూరంగా మారిపోయిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. 'విద్యావ్యస్థను ప్రైవేటీకరించారు. ఇది యూపీఏ పాలన కాదు.. మా మంత్రి రాజీనామా చేయరని రాజ్‌నాధ్‌సింగ్ అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ విద్యామంత్రి అనుకోలేదు. విద్యాశాఖను RSS నడిపిస్తోంది. దేశంలోని వర్సిటీలన్నింటికీ RSS వ్యక్తులే వీసీలుగా ఉన్నారు. ఆ భయాన్ని దాటుకొని విద్యార్థులు పోరాటం చేశారు' అని అన్నారు.