కేంద్రహోంమంత్రి అమిత్‌షా ఇవాళ లోక్‌సభకు ఎందుకు రాలేదని కాంగ్రెస్ MP రాహుల్ గాంధీ ప్రశ్నించారు. సభకు రావడానికి ఆయనకు ధైర్యం లేదా అని విమర్శించారు. RSSను ఎదురించే ధైర్యం విద్యార్థులకు ఉందని పేర్కొన్నారు. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఎందుకు ప్రయోగించారని ప్రశ్నించారు. పోలీసుల చర్యలపై అమిత్ షా క్షమాపణలు చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు.
వార్తలు
అమిత్ షాకు ఆ ధైర్యం లేదు: రాహుల్ గాంధీ


