హైదరాబాద్: 28°C
వార్తలు

ఒకే వ్యక్తిని ముగ్గురు అక్కాచెల్లెలు పెళ్లి.. ట్విస్ట్

యూపీలో ముగ్గురు అక్కాచెల్లెలు ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు వచ్చిన వార్త వైరలైన విషయం తెలిసిందే. అయితే ఇది రియల్ పెళ్లి కాదని.. ఫ్రాంక్ వీడియో అని తేలిపోయింది. ముగ్గురు అక్కాచెల్లెలు ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు వీడియో వైరలవడంతో ఓ వ్యక్తి చైల్డ్ సోషల్ వెల్ఫేర్ కమిటీకి ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు చేపట్టిన ఆ సంస్థ ఇది ఫేక్ పెళ్లి అని ప్రకటించింది.