లోక్‌సభ వేదికగా ఎంపీ రాహుల్ గాంధీ.. కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. 'కొంతమంది విద్యార్థుల నుంచి సూచనలు తీసుకున్నాను. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఉన్న విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. మూర్ఖులు ఎవరి మాట వినరని.. నాతో విద్యార్ధులు నాతో చెప్పారు' అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన అన్ పార్లమెంటరీ వర్డ్స్ వినియోగించారని బీజేపీ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
వార్తలు
రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు ఫైర్


