యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరగుతోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. 'విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేశారు. వారి ఆందోళనను దేశ ప్రజలు అర్థం చేసుకున్నారు. పార్టీలన్నీ విద్యార్థుల ఆందోళనను గౌరవించాలి. వారి నిరసనను BJP నేతల పిల్లలు కూడా సమర్థించారు' అని వ్యాఖ్యానించారు.
వార్తలు
విద్యార్థుల ఆందోళనను గౌరవించాలి: రాహుల్


