హైదరాబాద్: 28°C
వార్తలు

'గురువుల దీవెనలు ప్రజలందరిపై ఉండాలి'

ATP: గురుపౌర్ణమి పవిత్ర సందర్భంగా బుధవారం అనంతపురం మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి స్థానిక శ్రీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. సాయినాథుని దివ్య కృప, గురువుల దీవెనలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ నిలిచి ఉండాలని ఆమె ప్రార్థించారు.