కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్‌పై ఎంపీ కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'నీలాంటి పూర్తిగా పనిలేని, నిరుద్యోగ వ్యక్తికి విజయవంతమైన జీవితం అంటే ఏంటో అర్థం కాదు. నీ సమస్యలు వ్యక్తిగతమైనవి. నువ్వు విద్యార్థివి కాదు. పూర్తిగా పనిలేనివాడివి. ముందుగా ఏదైనా నైపుణ్యం నేర్చుకోవడం ప్రారంభించు. అదే నీకు మంచి ఆరంభం అవుతుంది' అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వార్తలు
సీజేపీపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు


