హైదరాబాద్: 28°C
వార్తలు

'YCP చేస్తున్నవన్నీ అసత్య ఆరోపణలు'

VZM: మెగా DSCపై YCP చేస్తున్నవన్నీ అసత్య ఆరోపణలు అర్థరహితమని, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పారదర్శకంగా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులను అవమానించేలా చేస్తున్న రాజకీయాలను వైసిపి మానుకోవాలన్నారు.