కర్ణాటకలో ఇటీవల నిర్వహించిన ఆరోగ్య సర్వేల్లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలో కాలేజీ చదివే 7 వేల మందికి పైగా విద్యార్థులు HIV బారిన పడినట్లు వెల్లడైంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో ఉచిత హెచ్‌ఐవీ పరీక్షా శిబిరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచి చికిత్స అందిస్తామని పేర్కొంది.
వార్తలు
7 వేల మంది విద్యార్థులకు HIV


