ATP: గత వైసీపీ ఐదేళ్ల తుగ్లక్ పాలనతో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ విమర్శించారు. సాయినగర్ 80 ఫీట్ రోడ్డులో నిర్వహించిన ఇంటింటికీ కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని, స్థానికులతో మాట్లాడారు. తమ రెండేళ్ల సుపాలనలో నిరుద్యోగులకు పారదర్శకంగా డీఎస్సీ ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు.
వార్తలు
వైసీపీది ఐదేళ్ల తుగ్లక్ పాలన: MLA దగ్గుపాటి


