హైదరాబాద్: 28°C
వార్తలు

విపక్షాలపై స్పీకర్ ఫైర్

వాయిదా అనంతరం ప్రారంభమైన లోక్‌సభలో విపక్షాలు మళ్లీ ఆందోళన చేపట్టాయి. విపక్షాల తీరుపై స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు. 'బిల్లుపై చర్చ చేయడం ఇష్టం లేకపోతే చెప్పండి సభ వాయిదా వేస్తా. చర్చకు ఇచ్చిన సమయం ముగిసింది. నిన్న రాత్రి 11 గంటల వరకు మాట్లాడే అవకాశం ఇచ్చాం' అని అన్నారు. దీంతో ప్రతిపక్ష నేతలు ఆందోళన విరమించాయి.