GNTR: జాతీయ రహదారి-16 చిలకలూరిపేట–విజయవాడ, విజయవాడ బైపాస్, చిలకలూరిపేట బైపాస్, ఎన్‌హెచ్-544డీ గిద్దలూరు–వినుకొండ మార్గాల్లో సంచార పశువుల నివారణకు ఎన్‌హెచ్ఐ ప్రత్యేక చర్యలు చేపట్టింది. 24 గంటల గస్తీతో పాటు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రహదారిపై పశువులు కనిపిస్తే వెంటనే 1033 హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని, వాహనదారులు వేగ పరిమితులు పాటించాలని సూచించింది.
వార్తలు
'రహదారులపై పశువుల నియంత్రణ చర్యలు'


