AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆలోచనలను CM చంద్రబాబు ఆచరిస్తున్నారని MP మార్గాని భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిలో మచిలీపట్నంను ఎందుకుమరిచారని, DSC అవకతవకలపై లోకేష్‌తో చర్చకు సిద్ధమన్నారు. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలపై CBI, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరిగిందని, రాష్ట్రంలోనూ విద్యాశాఖ మంత్రిని తొలగించాలని పేర్కొన్నారు.
వార్తలు
లోకేష్‌తో చర్చకు సిద్ధం: ఎంపీ మార్గాని భరత్


