హైదరాబాద్: 28°C
వార్తలు

స్వచ్ఛమైన త్రాగునీటిని అందించేలా చర్యలు: MLA

JN: పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించేలా చర్యలు తీసుకుంటామని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. దుబ్బ తండా గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి నూతన వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఎమ్మెల్యే మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలన్నారు.