హైదరాబాద్: 28°C
వార్తలు

'X'కు నోటీసులిచ్చిన పోలీసులు

ప్రధాని మోదీపై ఉన్న అభ్యంతరకర కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని 'X'కు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రధానికి వ్యతిరేకంగా సదరు వివాదాస్పద కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేసిన నిర్దిష్ట అకౌంట్ వివరాలను కూడా తమకు సమర్పించాలని కోరారు. కాగా, Xతో పాటు పలు వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు.