హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఉప్పల్‌లో వరద బీభత్సం

RR: ఉప్పల్–నారపల్లి ఫ్లైఓవర్ పనుల ఆలస్యంతో రోడ్డుపై భారీగా వర్షపు నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు ఈ రోజు ఉదయం మోటార్లతో నీటిని ఎత్తిపోశారు. 2018లో ప్రారంభమైన ఫ్లైఓవర్ పనులు ఇప్పటికీ పూర్తికాకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దసరాకు ప్రారంభిస్తామన్న హామీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.