రాజ్యసభలో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ కోరారు. విపక్షాలు పలు అంశాలపై చర్చకు పట్టుబట్టగా.. అన్ని అంశాలపై చర్చించేందుకు అవకాశం కల్పిస్తామని ఛైర్మన్ చెప్పారు.
వార్తలు
రాజ్యసభలో కొనసాగుతున్న ఆందోళన


