హైదరాబాద్: 28°C
వార్తలు

బీజేపీ జిల్లా నూతన సంస్థాగత నియామకాలు

NLG: బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, జిల్లా ఇన్‌ఛార్జ్ ఉదయ్ ప్రతాప్ ఆమోదంతో పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా పలువురికి కీలక బాధ్యతలు అప్పగించారు. జిల్లా కార్యదర్శిగా వరికుప్పల గిరి, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్‌గా కర్నాటి శివ, చండూరు పట్టణ అధ్యక్షుడిగా బత్తురాజు శ్రీహరి నియమితులయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన నాయకులకు అభినందనలు తెలిపారు.