ఇవాళ ప్రారంభమైన లోక్‌సభ విపక్షాల ఆందోళనతో మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. కాగా, యాంటీ పేపర్ లీక్ బిల్లుపై నిన్న అర్ధరాత్రి వరకు లోక్‌సభలో సుదీర్ఘంగా చర్చ కొనసాగింది. ఇవాళ కూడా లోక్‌సభలో ‘పబ్లిక్ పరీక్షల (అక్రమాల నిరోధక) సవరణ బిల్లు, 2026’ పై చర్చ జరగనుంది.
వార్తలు
లోక్‌సభ వాయిదా


