అస్సాంలోని దిఖౌ నది ఉధృతికి శివసాగర్ జిల్లా నేపాలీఖుటీ గ్రామం విధ్వంసమైంది. ఇళ్లు నేలమట్టమై ఇసుక, బురద మేటల కింద వేలాది ఎకరాల పొలాలు, పాడి పశువులు కూరుకుపోయాయి. వరద నీరు తగ్గినా.. గ్రామం వెంబడి 5 నుంచి 6 అడుగుల మేర ఇసుక, మురుగు పేరుకుపోయింది. వందలాది మంది బాధితులు జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. అత్యవసర సహాయం కోసం వేడుకుంటున్నారు.
వార్తలు
అస్సాంలో తీవ్ర విషాదం.. విధ్వంసమైన గ్రామం


