మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. కేవలం 6 గంటల వ్యవధిలో 18 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీంతో నాగ్‌పూర్ జలదిగ్భందంలో చిక్కుకుంది. రవాణా సేవలు, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
వార్తలు
జలదిగ్భందంలో నాగ్‌పూర్


