హైదరాబాద్: 28°C
వార్తలు

'అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దు'

MNCL: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు. వరద నీరు ప్రవహించే వాగులు, వంకలు, చెరువులు, కాల్వల వద్దకు వెళ్లవద్దని, విద్యుత్ తీగలు, బలహీనమైన చెట్లు, ప్రమాదకరమైన ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.