హైదరాబాద్: 28°C
వార్తలు

కూరగాయల సాగుతో రైతులకు అధిక లాభాలు: కలెక్టర్

BHPL: జిల్లా బసవరాజుపల్లి గ్రామంలో కూరగాయలు, అంతర పంటల సాగును మంగళవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. ఎల్‌నినో ప్రభావంతో వరికి బదులుగా తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. కూరగాయలు, అంతర పంటల సాగుతో అధిక ఆదాయం, తక్కువ పెట్టుబడి, మెరుగైన దిగుబడి సాధ్యమవుతుందని తెలిపారు. అధికారులు ఉన్నారు.